Mana Brahamana Samajam
1. వేదం నేర్చుకునే విద్యార్థులకు ఉచిత విద్య తో పాటు ఉచిత వసతి కలిపించడమే కాక వారిని ప్రోత్సహించి వారి తల్లి తండ్రులకు నెలకు 500 /- రూ స్కాలర్ షిప్ రూపము లో వారి బ్యాంకు అకౌంట్ కు ప్రతి నెల పంపించడం జరుగుతుంది.
2. నిరుపేదలైన మన బ్రాహ్మణ కుటుంబాలకు అన్ని విధాలా సహాయం చేయడమేకాకుండా, నిరుపేదలైన విద్యార్థినీ విద్యార్థులకు స్కాలర్ షిప్ప్రతి సంవత్సరం 2 సార్లు ఇవ్వడం జరుగుతుంది.
your services&coordination is very greatful
ReplyDelete